Tag: anantha sriram
విజయ్ చందర్ `సాయి నీ లీలలు` పాటల రికార్డింగ్
'కరుణామయుడి'గా, 'వేమన'గా, 'ఆంధ్రకేసరి'గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన 'నట పిపాసి' విజయ్ చందర్. తాజాగా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానంద సమర్ధ సద్గురువుగా భక్తులచే కీర్తించబడే శ్రీ షిరిడి...