Tag: anasuya darjaa movie first look release
అనసూయ ప్రధాన పాత్రలో ఫిక్షన్, యాక్షన్ ‘దర్జా’ ఫస్ట్ లుక్ !
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్. సలీమ్ మాలిక్ దర్శకత్వం. శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...