Tag: annapoorna
‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ ఆడియో వేడుక
'అన్నపూర్ణమ్మ గారి మనవడు' చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథి తమ్మారెడ్డి భరద్వాజ బిగ్ సీడి, ఆడియో సీడీ ఆవిష్కరించగా...తొలి సీడీని కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ (దాము) అందుకున్నారు. చిత్రం...