Tag: as sex worker in Chameli
ఇలానే మరో రెండు దశాబ్దాలు పూర్తి చేస్తా !
'నటిగా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్నాయి. ఇలానే విజయవంతంగా మరో రెండు దశాబ్దాలను పూర్తి చేయాలనుకుంటున్నా' అని అంటున్నారు కరీనా కపూర్.
2000 సంవత్సరంలో 'రెఫ్యూజీ' చిత్రంతో హీరోయిన్‌గా...