Tag: Baahubali 2: he Conclusion (2017)
స్వాతంత్రదినోత్సవ కానుకగా ప్రభాస్ ‘సాహో’ ?
‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తరువాతి చిత్రం ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్‌కు ఇంటర్నెషనల్ స్థాయిలో మార్కెట్ ఏర్పడింది....