Tag: Banner Shine Screens.Music Gopi Sunder
నాగచైతన్య, సమంత సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి
రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత నిన్నుకోరి ఫేమ్ శివనిర్వాన దర్శకత్వంలో కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరూ నటిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేషన్ ను తన కథతో మరింత...