Tag: bhadram koduko
అల్లాణి శ్రీధర్ ‘డూ డూ ఢీఢీ’ (హాయిగా ఆడుకుందామా)
తెలుగు లో మనకు బాలల చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి అప్పుడెప్పుడో 'పాపం పసివాడు' ..ఆ తరువాత'బాలరాజు కథ', 'సిసింద్రీ'. 'భద్రం కొడకో' ఇలా అరుదుగా పలకరిస్తుంటాయి. 'కొమురం భీమ్', 'గౌతంబుద్ధ' వంటి...