Tag: bikinibaby amy
మేకప్ వేసి వేసి విసుగొచ్చేసిందట !
సినిమా, మోడలింగ్ రంగాల్లోని భామలు కెమెరా ముందుకు రావాలంటే మేకప్ తప్పనిసరి. మేకప్ చెరిగిపోతే తమ అందం తరిగిపోతుందేమోనని భయపడుతుంటారు కొంతమంది హీరోయిన్స్.
ఆకర్షణీయంగా కనపడాలంటే ఎంతటి అందగత్తెకయినా ముఖానికి మెరుపులు తప్పవు. అందానికి...