Tag: bollywood actress kiara advani
థ్రిల్లై పోతా !.. నా ఎనర్జీ రెట్టింపు అవుతుంది !
“లస్ట్ స్టోరీస్' నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం దర్శకుల్లో కలిగింది. ‘లస్ట్ స్టోరీస్’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్’ ప్రేక్షకుల ప్రేమను...