Tag: book on motherhood
దానిపై ఖచ్చితంగా ఓ పుస్తకం రాస్తా !
'మాతృత్వంపై కచ్చితంగా ఓ పుస్తకం రాస్తాను. గర్భవతిగా ఉన్నప్పట్నుంచి ఎన్నో మధురమైన అనుభూతులను పొందాను ' అని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి ,మోడల్ కరీనా కపూర్. ఆమె చివరిగా గతేడాది 'ఉడ్తాపంజాబ్'...