Tag: Cadaver
ఇప్పుడు ఆడంబర జీవితం నచ్చడంలేదు!
మలయాళీ బ్యూటీ అమలాపాల్.... 'నీలతామర' అనే మలయాళ చిత్రంతో సినీ పరిశ్రమకి పరిచయం అయింది. 'బెజవాడ' తో తెలుగులో నటించింది...ఆ తర్వాత 'లవ్ ఫెయిల్యూర్'..'నాయక్'..'ఇద్దరమ్మాయిలతో'..'జెండా పై కపిరాజు'..'విఐపి2' చిత్రాలలో మెప్పించింది.అమలాపాల్ ఎంత వేగంగా...