Tag: chaithu-akhil in rahul ravindran direction
త్వరలో అక్కినేని సోదరులు కలిసి చేస్తున్నారు !
మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అక్కినేని కథానాయకులకు కొత్తేమి కాదు. తాజాగా ఈ ఫ్యామిలీ హీరోల నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్ కథానాయకులుగా నటించబోతున్నట్లు సమాచారం....