Tag: Cuban revolutionary Che Guevara
విప్లవ యోధుడు చేగువేరా బయోపిక్ ‘చే ‘ టీజర్ రిలీజ్
నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ "చే" టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం...