Tag: demands 12 cr for dance
అవార్డుల వేడుకలో డ్యాన్స్ కు అన్ని కోట్లా ?
బాలీవుడ్‌లో స్టార్ హీరోల రెమ్యునరేషన్‌లు ఈమధ్యన ఆకాశాన్నంటాయి. కొందరు హీరోల సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వంద కోట్ల కలెక్షన్లను అందుకుంటున్నాయి. దీంతో వారు పెద్ద మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్నారు. అయితే వీరితో...