Tag: Dora[74] and Kolamavu Kokila
గుడిలో పెళ్లి తో కొత్త జీవితానికి స్వాగతం?
'లేడీ సూపర్ స్టార్' నయనతార పెద్ద ఆఫర్ల తో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. దాదాపు పన్నెండేళ్లకు పైగానే సినిమాలలో అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా...