Tag: dr.rajasekhar kalki teaser responce
డా.రాజశేఖర్ ‘కల్కి’ టీజర్ కు విశేష స్పందన
పురాతన కట్టడాలు ఉన్నాయి... కోటలు, కొండలు ఉన్నాయి.
ముస్లిమ్ సోదర సోదరీమణులు ఉన్నారు... హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు.
అడవులు ఉన్నాయి... కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు ఉన్నాయి.
బాంబులు ఉన్నాయి... బాణాలతో వేటాడే...