Tag: film analitical appriciation association
‘సూపర్‌స్టార్’ దంపతులకు ‘తెలుగు సినిమా గ్రంథం’ అంకితం
తెలుగు సినిమా లెజెండ్స్ అక్కినేని, దాసరి, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన 'ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్' (ఫాస్) డా. కె.ధర్మారావు రచయితగా వెలువరించిన '86 సంవత్సరాల తెలుగు సినిమా' గ్రంథాన్ని...