Tag: fourty cr remuneration
పవన్ పారితోషికం అక్షరాలా 40 కోట్లు
వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీపడుతున్న విషయం వేరే చెప్పక్కర్లేదు. దీని కోసమై ఆయన ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను అత్యంత వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన...