Tag: Genelia Rambha re entry to tollywood
టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి జెనీలియా ‘రెడీ’
జెనీలియా 'బొమ్మరిల్లు' తో బంపర్‌హిట్ అందుకుని, తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు...