Tag: ghantasala sangeetha vibhavari
కె.బి.కె.మోహనరాజుకు ‘ఘంటసాల సంగీత పురస్కారం’
నేటి యుగం పాటల్లో శబ్దమేగానీ సాహిత్యం వినిపించడం లేదని, అదే ఘంటసాల పాటల్లో ప్రాణముంటుందని తమిళనాడు పూర్వ గవర్నర్ డా.కె.రోశయ్య అన్నారు. 'యువకళావాహిని' 42 వసంతాల పండగలో భాగంగా 'పొట్టి శ్రీరాములు తెలుగు...