Tag: glamour heroine tamanna bitter feelings about cinema life
ఆడంబర జీవితమే తప్ప, ఆనందం లేదు !
"మామూలు అమ్మాయిలను చూస్తుంటే తాను కూడా వారిలా ఉండలేకపోయానన్న బాధ కలుగుతుందని అందాల తార తమన్నా అంటోంది. సినిమా తారల జీవితాలు సుఖంగా సాగుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఇక్కడ...