Tag: Haasan
ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది!
"స్వీయ సాంగత్యాన్ని నేను ఇష్టపడతా. ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు.. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును అలవర్చింది"... అని అంటోంది శృతిహాసన్.
ఒంటరితనం తనకు అలవాటేనని, ఏకాంతంగా గడపడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని అంటోంది...