Tag: i ravana first look motion poster release
`ఐ రావణ` ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ ఆవిష్కరణ !
అనీల్ బురగాని ('వజ్రాలు కావాలా నాయనా' ఫేం) కరీమ్ మునీశా జంటగా నటిస్తోన్న చిత్రం `ఐ రావణ`. కళ్యాణ్ శ్రీ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దాన్య ప్రొడక్షన్స్ పతాకంపై రత్న సంధ్య...