Tag: Indian
శంకర్ ముందు ‘భారతీయుడా’ ? రామ్ చరణా ?
'విశ్వనటుడు' కమల్‌హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న`భారతీయుడు-2`ను ఆది నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దర్శకుడికి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య తలెత్తిన ఆర్థిక విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు`భారతీయుడు-2`...