Tag: Inji Iduppazhagi
బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తూ.. హాలీవుడ్‌పై గురి !
"హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు" అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటి అనుష్క. ఇప్పుడు ఆమెకీ ఆశ పుట్టింది. ఒక రకంగా...
‘సైరా’ కోసం ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందనున్న `సైరా` సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు....