Tag: internet movie database top10 movies
టాప్ 10 సినిమాల్లో ‘బాహుబలి 2′ ,’అర్జున్ రెడ్డి’
'ఐఎండీబీ'(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు 2017 సంవత్సరంలో ప్రజలకు బాగా చేరువైన టాప్ 10 భారతీయ సినిమాల జాబితా ప్రకటించారు. ఇందులో రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి 2 ' రెండో స్థానంలో నిలవగా.....