Tag: iragavarapu suryanarayana
‘మాకంద పద్య రామాయణం’ పుస్తకావిష్కరణ !
డా.సి.నారాయణరెడ్డి సృష్టించిన 'మాకందం పద్యావళి' ప్రేరణతో పెద్దాడ సూర్య నారాయణమూర్తి వాల్మీకి రామాయణాన్ని 'మాకంద పద్య రామాయణం'గా రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కందాడై రామానుజాచార్య, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తనికెళ్ళభరణి, కుప్పా వాసుదేవ...