Tag: itemsong
ఏదో ఒక కొత్త తరహా పాత్రలో కన్పించాలి !
ముచ్చటగా మూడోసారి శ్రియ బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’లో నటిస్తున్నారు. ‘చెన్నకేశవ రెడ్డి’చిత్రంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించారు శ్రియ. ఆ తర్వాత బాలయ్య100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రెండోసారి ఆయనకి జోడీ...