Tag: jacky shrof
విజయ్ ‘విజిల్’ దీపావళికి 25న విడుదల!
హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం `బిగిల్`. 'పోలీస్'(తెరి), 'అదిరింది'(మెర్సల్) బ్లాక్ బస్టర్ చిత్రాల కాంబినేషన్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో చేసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్`. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది....