Tag: jambalakidi pamba siddhi idnani
అరుణ్ ఆదిత్, సిద్ధి ఇద్నాని ‘జిగేల్’ ప్రారంభం
ప్రస్తుతం తెలుగులో హీరోగా రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం "జిగేల్". "కథ" చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల...