Tag: jle cinemas multiplex
జె.ఎల్.ఇ.సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన బోయపాటి శ్రీను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన జె.ఎల్.ఇ. సినిమాస్ మల్టీప్లెక్స్‌ని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం ప్రారంభించారు. అధునాతమైన సౌండింగ్ టెక్నాలజీని ప్రేక్షకులకు అందించే టెక్నాలజీతో రాము పొలిశెట్టి...