Tag: jollyhits productions
‘రాజరథం’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి రానా
నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన 'రంగితరంగ' కన్నడలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది....