Tag: jostar enterprises
నవంబర్ 3న డా. రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు ` గరుడవేగ `
తెలుగు చలన చిత్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఓ సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన...