Tag: Jug Jug Jeeyo
నిజాయితీ అయిన ప్రేమ అంటేనే నాకు నమ్మకం !
కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా చేసిన హిందీ చిత్రం...