Tag: kaakakaandi
డబ్బై మూడు సీన్స్ తీసెయ్యమన్నారు !
సినిమాలో తీవ్రమైన హింసను, రక్తపాతాలను చూపించినా,అశ్లీల దృశ్యాలు,పదజాలాలు వాడిన నిర్ధాక్షిణ్యంగా ఆ సీన్స్ కి సెన్సార్ బోర్డు కోత పెడుతుందన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’....