Tag: Katrina Kaif experience and changed philosophy
ఇప్పుడు నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుంది!
'ఈ ప్రపంచం దారి ఒకవైపు'... 'నా దారి ఒకవైపు' అన్నట్లుగా గతంలో ఆలోచించేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉంది... అని అంటోంది కత్రిన కైఫ్. అప్పట్లో ఒకరోజు ఏదో...