Tag: lady amitabh
నాకు తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు!
విజయశాంతి... లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్, రాములమ్మగా ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నటి. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం 'కిలాడి కృష్ణుడు' విడుదలై సెప్టెంబర్ 12కి 40 సంవత్సరాలు....