Tag: largo winch director Jérôme Salle
“అజ్ఞాతవాసి” కాపీ వివాదం…ఫ్రెంచ్ దర్శకుడి ఆసక్తి !
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు తాజాగా 'అజ్ఞాతవాసి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. 'జల్సా', 'అత్తారింటికి దారేది' వంటి రెండు వరస హిట్ చిత్రాలను అందించిన వీళ్ల జోడి….మూడో సారి జతకట్టింది....