Tag: learning telugu
‘సాహో’ కోసం సీరియస్ గా నేర్చేసుకుంటోంది !
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ‘సాహో’ను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తుండడంతో...