Tag: Malayalam ‘Hey Jude’
మనకు మనమే స్నేహితులం…నాకు నేనే అండ !
మూడు పదుల వయసును అధిగమించిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దంన్నర దాటేసింది. అయినా హీరోయిన్‌గా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఉండడం...