Tag: namitha talks about her love failures
లవ్ ఫెయిల్యూర్స్ తర్వాత రైట్ పర్సన్‌ని ఎంచుకున్నా!
'జెమినీ' లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా చేసిన నమిత కోలీవుడ్ లో చాలా పాపులర్ అయ్యింది. నమిత పెళ్ళి గతవారం అయిపోయింది. కొంత కాలంగా సినిమా ఛాన్సులు లేక, కోరుకున్న రాజకీయ రంగం కలిసిరాక...