Tag: Nargis Dutt
నిర్మాతగా మారాలని.. దర్శకత్వం చెయ్యాలని…
కొన్నేళ్ళ జైలు జీవితం సంజయ్ దత్ ని అందరూ మరచిపోయేలా చేసింది.
ఇక 'మున్నాభాయ్' పనైపోయిందనుకుంటున్న తరుణంలో పడి లేచిన కెరటంలా తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో రూపొందిన 'భూమి' చిత్రంతో ఆయన తాజాగా...