Tag: navazuddin siddiqui
రాబోయే సినిమాలోనూ డాన్ గానే రజనీ ?
రజనీకాంత్ స్టైల్‌కు, ఆయన హీరోయిజానికి డాన్ పాత్రలు బాగా నప్పుతాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ డాన్‌గా కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనను తరచుగా అలాంటి పాత్రల్లో చూపించే...