Tag: Nayanthara changed prabhudeva tattoo symbol
ప్రేమ పచ్చబొట్టుని ‘పాజిటివిటీ’గా మార్చేసింది!
స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ టాటూ ( పచ్చ బొట్టు) చెరిపేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రభు దేవా- నయనతార లు బాగా ప్రేమించుకుంటున్న సమయంలో నయన్ అతని పేరును పచ్చబొట్టు గా పొడిపించుకుంది....