Tag: Nayanthara star hero formula
నయనతార స్టార్ హీరోల ఫార్ములా !
నయనతార.. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇందులో ఓ లాజిక్ ఉంది. కుర్రహీరోలతో నటించే చిత్రాలకు కాల్‌షీట్స్ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్ హీరోల చిత్రాల్లో...