Tag: nickpavel
ఇకపై దర్శకురాలిగా నిరూపించుకునే ప్రయత్నం !
భిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కంగనా రనౌత్ అతి త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. ఇప్పటికే నటిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, గాయనిగా, ఎడిటర్‌గా.. ఇలా పలు విభాగాల్లో తనదైన మార్క్‌తో ప్రేక్షకులను...