Tag: Nirmal Toys and Crafts
అనురాగ్, ముస్కాన్ సేథీ ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్
అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రాధాకృష్ణ’ చిత్రానికి టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకులు శ్రీనివాసరెడ్డి సమర్పిస్తూ స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ఇది. హారిణి ఆరాధన క్రియేషన్స్,...