Tag: Nithiin..Rashmika Mandanna BHEESHMA Singles Anthem
నితిన్..రష్మిక ‘భీష్మ’లో అన్నీ కొత్తగా ఉంటాయి!
'భీష్మ' చిత్రంలోని తొలి గీతం 'యు ట్యూబ్' ద్వారా విడుదల అయింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు. గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో...