Tag: pawankalyan Agnyaathavaasi
అందువల్లే అవకాశాలు తగ్గాయనే ప్రచారం నిజం కాదు !
"మహానటి" చిత్రం తరువాత కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో నటి కీర్తి సురేష్ పేరే ప్రముఖం గా వినబడుతోంది . 'మహానటి' సావిత్రినే వెండితెరపై మరపించిన కీర్తి సురేష్ ...