Tag: prabhas saaho unit happy with results
జేమ్స్‌బాండ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ !
‘బాహుబలి’ ప్రభాస్ ‘సాహో’... చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల ‘సాహో’ మేకింగ్ షేడ్స్ పేరుతో ఓ వీడియో విడుదలయ్యాక అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ వీడియోలో ఎడిటింగ్ చేయని షాట్స్ చూసి...